6 Quotes by Sarika Suresh

  • Author Sarika Suresh
  • Quote

    అలసత్వమా..?చేతకాని తనమా..?కవితకు వికృత అలంకరణలు. తెలుగు కవితా వనిత తనువుపై దిగపడ్డట్టున్నవి పరభాషా పదాలు.చూసి కన్ను చీదరించుకుంటుంది.పలకలేక పెదవి బిగుసుకుంటుంది.

  • Share

  • Author Sarika Suresh
  • Quote

    సంస్కృత సాగరం నుండి చీలి పడిన పిల్ల కాలువఅమ్మ(సంస్కృతి) కమ్మదనం పుణికి పుచ్చుకున్న అక్షర ధారవేలాది పండిత వీరులు కలిసి విస్తరించిన జాడఇంకినది తెలుగు భాషా వైభవం పరాయి పాలనలోమురికి పట్టినది మిడిమిడి జ్ఞానపు రాతలతో.బాషాభివృద్ధికి మంచి కొట్లాటలు లేవుపదునైన మాటల పోట్లాటలు లేవుభాషతో ఆటపాటలడాలని లేని మనిషికి తెలుగు మిగులున్నది సంభాషణకు మాత్రమే.

  • Share

  • Author Sarika Suresh
  • Quote

    ఆత్మ హత్య...చంపెయ్యాలని వుంది ఈ మనసునిప్రేమంటూ గతాన్ని పట్టి వేలాడుతుందిమూర్ఖంగా జ్ఞాపకాలను మరవనంటుందికదలని కాలంలో వసంతానికై ఎదురు చూస్తుందితరగని ఆవేదనతో ఆనందం ఎక్కడ అని వెతుకుతుంది.@సురేష్ సారిక

  • Share

  • Author Sarika Suresh
  • Quote

    ప్రశ్నిస్తున్నావేసే ప్రతి అడుగుని నువ్వెక్కడికని ?చూసే ప్రతి చూపుని నీ లోతేంతని ?పలికే ప్రతి పలుకుని నీ విలువెంతని ?

  • Share

  • Author Sarika Suresh
  • Quote

    నేను నేనని నమ్మజాలనుఈ మాయా, ఛాయల లోకాననిజమన్నది లేదిక నాకురేపన్నది రాదిక నాకుఈ క్షణమే నాకున్నదిపొందుతున్న అనుభూతే నా ఆస్తి

  • Share

  • Author Sarika Suresh
  • Quote

    మనిషిగ పుట్టడమే అద్భుతంబ్రతికి వుండటం అదృష్టంముడి పడుతున్న బంధాలన్ని వరాలుఎదురవుతున్న అడ్డంకులన్ని విలువైన పాఠాలుకష్టం గురుంచి చింతించకఉన్నన్నాళ్లు ఆనందంగా గడిపేసేయ్.

  • Share